భారత్ బంద్.. డిప్యూటీ కలెక్టర్‌పై లాఠీచార్జ్‌ (వైరల్ వీడియో)

78చూసినవారు
భారత్ బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వాళ్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే పట్నాలో ఓ పోలీస్ ఆఫీసర్‌ చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఒక పోలీస్ పొరపాటున జిల్లా డిప్యూటీ కలెక్టర్‌పై లాఠీచార్జ్‌ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్