సెకండరీ డిస్‌ప్లేతో Lava Agni 3 5G

60చూసినవారు
సెకండరీ డిస్‌ప్లేతో Lava Agni 3 5G
మొబైల్ తయారీ సంస్థ లావా తన కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Lava Agni 3 పేరుతో ఈ మొబైల్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. 8GB+128GB వేరియంట్ (ఛార్జింగ్ అడాప్టర్ లేకుండా) ధర రూ.20,999గా, 8GB+128GB వేరియంట్ (ఛార్జింగ్ అడాప్టర్‌తో) ధర రూ.22,999గా, 8GB+256GB వేరియంట్ ధర రూ.24,999గా కంపెనీ ప్రకటించింది. బ్యాక్‌కెమెరా పక్కనే సెకండరీ డిస్‌ప్లే ఉండడం దీని ప్రత్యేకత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్