ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్‌

576చూసినవారు
నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నారు. ‘చెన్నైలో వికలాంగులు మల్లరకంభం(విలు విద్య)లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారందరికీ బైక్స్‌ ఇవ్వడంతోపాటు ఇళ్లు కట్టిస్తానని లారెన్స్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా 13 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చారు. త్వరలోనే ఇళ్లు కూడా నిర్మిస్తానని ఆయన పేర్కొన్నారు. మనసుని హత్తుకునే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Job Suitcase

Jobs near you