పదిలో 625/625 మార్కులు.. అదరగొట్టిన రైతు బిడ్డ

575చూసినవారు
పదిలో 625/625 మార్కులు.. అదరగొట్టిన రైతు బిడ్డ
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఇటీవల వెలువడిన ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో 625/625 మార్కులతో అదరగొట్టారు. ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక.. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. కాగా అంకిత తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి. కర్ణాటకలో ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలు మార్చిలో జరిగాయి.

సంబంధిత పోస్ట్