జింక పిల్లతో ఆడుకుంటున్న చిరుతపులి.. వీడియో వైరల్

60చూసినవారు
సాధారణంగా పులులు, సింహాలు, చిరుతలు లాంటి క్రూర మృగాలకు ఏ జంతువైనా చిక్కితే వాటికి ఆహారం అయిపోవాల్సిందే. ఎటువంటి దయ, జాలి లేని జంతువులు అవి. అయితే, ఇందుకు భిన్నంగా ఓ చిరుతపులి ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ జింక పిల్లతో చిరుత ఆప్యాయంగా ఆడుకుంటోంది. జింకకు హాని కలిగించకుండా ఓదార్పునిస్తోంది. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్