ఇండియాకు మరో 104 మంది అక్రమ వలసదారులు

65చూసినవారు
ఇండియాకు మరో 104 మంది అక్రమ వలసదారులు
అమెరికా నుంచి మరో 104 మంది అక్రమ వలసదారులు భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి నేడు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ 104 మందిలో 33 మంది గుజరాత్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20,407 మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండానే అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు, 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్