MITలో ఉచితంగా నేర్చుకుందాం!

80చూసినవారు
MITలో ఉచితంగా నేర్చుకుందాం!
ఎంఐటీలో కోర్సులు గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, అర్బన్‌ స్టడీస్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, లిటరేచర్‌, ఆర్కిటెక్చర్‌, జాగ్రఫీ, కాగ్నిటివ్‌ సైన్స్‌, హిస్టరీ, ఏరోనాటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. ఇలా దాదాపు అన్నిరకాలైన సబ్జెక్టులపై సుమారు 3 వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని చదివేవి, ఇంటరాక్టివ్‌ పద్ధతిలో లభించేవి విడివిడిగా దొరుకుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్