మెరుపు వేగంతో వేటాడడం అంటే ఇదేనేమో..

55చూసినవారు
ఈ ప్రపంచంలో ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. చిరుతను వేగానికి చిరునామాగా భావిస్తే తాబేలు అనగానే దాని నెమ్మదితనం గుర్తుకు వస్తుంది. నడవడంలో తాబేలు నెమ్మదేమో గానీ, వేట విషయంలో కాదని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఓ తాబేలు సముద్రపు ఒడ్డున నిశబ్దంగా కూర్చుని ఉంది. దాని ముందు నుంచి ఓ పీత వెళ్తోంది. ఆ పీతను తన నోటి దగ్గరకు రాగానే మెరుపు వేగంతో దానిని మింగేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్