హెల్త్‌ ఇన్సూరెన్స్‌లోకి ఎల్‌ఐసీ

56చూసినవారు
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లోకి ఎల్‌ఐసీ
జీవిత బీమాలో అగ్రగామి సంస్థగా ఉన్న ఎల్‌ఐసీ (LIC).. ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. అందుకోసం కొనుగోళ్లపై దృష్టిసారించనుంది. ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడించిన అనంతరం ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మొహంతీ మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించిన కాంపోజిట్‌ లైసెన్స్‌ను అనుసరించి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో కాంపోజిట్‌ లైసెన్స్‌ లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.