చికెన్, మటన్ కన్నా వీటిల్లో ప్రోటీన్లు ఎక్కువని తెలుసా?
By Potnuru 52చూసినవారుచికెన్, మటన్ కన్నా పచ్చి బఠానీ, పుట్ట గొడుగులు, పాలకూర వంటివి తింటే ప్రోటీన్లను సమృద్ధిగా దొరుకుతాయి. ఒక కప్పు చొప్పున ఉడకబెట్టిన పచ్చి బఠానీ తినడం వల్ల 8.7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. పాలకూర తింటే 5.3 గ్రాముల ప్రోటీన్లు, పుట్టగొడుగులను తింటే 4 గ్రాములు ప్రోటీన్లు అందుతాయి. ఇవే కాకుండా బ్రోకలీ, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్ వంటి ఆహారాల్లోనూ ప్రోటీన్లు సమృద్దిగా లభిస్తాయి.