WFIపై సస్పెన్షన్ ఎత్తివేత

65చూసినవారు
WFIపై సస్పెన్షన్ ఎత్తివేత
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం గుడ్ న్యూస్ అందించింది. WFIపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. WFIకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదనే కారణంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆగ్రహించింది. గతేడాది WFIను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ సస్పెన్షన్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్