తల్లి సింహంపై పిల్ల సింహం ప్రాంక్ (Video)

4672చూసినవారు
మనుషుల్లో చిన్న పిల్లల మాదిరిగానే.. జంతువుల పిల్లలు కూడా బీభత్సమైన అల్లరి చేస్తుంటాయి. తాజాగా ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. తల్లి సింహం ప్రశాంతంగా నిద్రిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన పిల్ల సింహం ఒక్కసారిగా భయపెట్టించింది. పిల్ల సింహం దెబ్బకు తల్లి సింహం అదిరిపోయింది. ఈ పన్నీ సీన్ అంతా జూ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అవగా.. వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్