మెట్రోలో ప్రత్యక్షమైన పీతలు (Video)

51చూసినవారు
తాజాగా, సోషల్ మీడియాలో పీతలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మెట్రోలో ఒక్కసారిగా డజను పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి ఇవి కింద పడ్డాయి. దీంతో సదరు మహిళ సాయం కోసం అటు ఇటూ చూసింది. ఆ మహిళ ఆపసోపాలు పడడం చూసి తోటి ప్రయాణికులు ఆమెకు సాయం చేశారు. పీతలను విజయవంతంగా సంచీలో వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్