LIVE VIDEO: మహిళను 50 సార్లు పొడిచి చంపిన మరో మహిళ

63చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాంబాబు వర్మ అనే వ్యక్తి తన మొదటి భార్యకు హెల్త్ సరిగా లేకపోవడంతో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి భార్య జయ (26), రెండో భార్య మాన్సీ (22) మధ్య గొడవ జరిగింది. అయితే వారి మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రెండో భార్య మాన్సీ మొదటి భార్యను 50 సార్లు కత్తితో పొడిచి చంపేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్