LIVE VIDEO: సినీ రేంజ్‌లో హైవేపై దోపిడీ

33555చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సినీ రేంజ్‌లో ఇద్దరు దొంగలు హైవేపై వెళ్తున్న లారీపైకి ఎక్కారు. అనంతరం లారీలో ఉన్న ఓ పెద్ద ప్యాకెట్‌ను తీసి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత రోప్ సాయంతో కదులుతున్న లారీ పై నుంచి బైక్‌పై దిగారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూశాం.. ఇప్పుడు నిజ జీవితంలో చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్