వర్షపు నీటిలో చేపలు పట్టుకుంటున్న స్థానికులు (వీడియో)

1539చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. పలుచోట్ల ఈ వరద నీటిలో చేపలు కూడా కొట్టుకువచ్చాయి. స్థానికులు చేపలు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. యెలహంకలోని అల్లాలసంద్ర ఏరియాలో స్థానికులు వరద నీటిలో చేపలు పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్