కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

64చూసినవారు
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌కు సంబంధించి ష్యూరిటీలను సమర్పించాల్సి ఉంది.  ఈ క్రమంలో అల్లు అర్జున్ మేజిస్ట్రేట్ ముందు హాజరై పత్రాలపై సంతకం చేసి ష్యూరిటీలను సమర్పించనున్నాడు.

సంబంధిత పోస్ట్