అక్కడ 5 రోజులు లాక్ డౌన్

4078చూసినవారు
అక్కడ 5 రోజులు లాక్ డౌన్
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌ లో 5 రోజుల లాక్‌డౌన్‌ విధించారు. అక్కడ శ్వాస సంబంధిత వ్యాధితో భాదపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఈ తీసుకున్నారు. నగరంలోని నివాసితులు ఆదివారం చివరి వరకు తమ ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. దేశంలోని ఇతర ప్రాంతాలు లాక్‌డౌన్‌ ను విధించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అయితే బాధితులకు కరోనా సోకిందా అనే దానిపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

సంబంధిత పోస్ట్