భారతదేశంలో అతి పొడవైన నది

61చూసినవారు
భారతదేశంలో అతి పొడవైన నది
భారతదేశంలోని అతి పొడవైన నదులలో గంగానది ఒకటి. ఇది 2500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. దీనిని బంగ్లాదేశ్లో పద్మ నది అని కూడా అంటారు. గంగా నది ఉత్తరాఖండ్లో ఉన్న గంగోత్రి హిమానీనదాల్లో పుట్టింది. అయితే గంగా నది ముఖద్వారం బంగాళాఖాతం అని చెబుతారు.

సంబంధిత పోస్ట్