వర్షాకాలం బత్తాయితో బోలెడు లాభాలు

76చూసినవారు
వర్షాకాలం బత్తాయితో బోలెడు లాభాలు
వర్షాకాలంలో తరచుగా బత్తాయిలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బత్తాయిలో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, ఫోలేట్‌తో పాటు పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. బత్తాయి సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్ కాబట్టి బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే డిటాక్సీక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బత్తాయిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్