ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ చేసిన మూవీ ఏదో తెలుసా?

62చూసినవారు
ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు
మళ్లీ దశాబ్ద కాలం తర్వాత కన్నప్ప మూవీలో డార్లింగ్‌ అతిథిగా నటిస్తున్నాడు. అయితే కన్నప్ప కంటే ముందు ప్రభాస్‌ ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. ప్రభుదేవా డైరెక్ట్‌ చేసిన యాక్షన్‌ జాక్సన్‌ అనే హిందీ సినిమాలో పంజాబీ మస్త్‌ అనే పాటలో ప్రభాస్‌ కనిపించాడు. హీరోయిన్‌ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్‌ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్