తుమ్మన్ పేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్

76చూసినవారు
తుమ్మన్ పేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తుందని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం బల్మూర్ మండలం తుమ్మన్ పేటలోని పీఏసీఎస్ కొండ నాగులలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్