శనివారం విద్యుత్ కోతలు అమలు

1056చూసినవారు
శనివారం విద్యుత్ కోతలు అమలు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరిధిలోని జంగరెడ్డిపల్లి, ఎల్మాపల్లి, తెలుగుపల్లి, కల్మలోనిపల్లి, మాచారం, కొత్తపల్లి, ఎమ్మిరెడ్డిపల్లి, ‌ తిర్మలాపూర్, మెల్కమామిడి గ్రామాలకు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు 33/11 కెవి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని అమ్రాబాద్ విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్