కౌకుంట్లలో ఓ భారీ వర్షం

83చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం సాయంకాలం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. పండుగ పూట కావడంతో ప్రజలు వర్షం పడటంతో కాస్త ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా వర్షం రావడంతో పనుల కొరకు బయటికి వెళ్లిన, కూలీలు ప్రజలు, వీధి వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తి రైతులు వర్షంతో తీవ్ర నష్టం చేకూరుతుందని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్