15 న దేవరకద్రకు సీఎం రేవంత్ రెడ్డి రాక

85చూసినవారు
15 న దేవరకద్రకు సీఎం రేవంత్ రెడ్డి రాక
మహబూబూబ్ నగర్ జిల్లాకు ఈనెల 15 న సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్ లో నిర్వహించే దశదినకర్మ కార్యక్రమానికి సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. హెలిప్యాడ్ కు అనువైన స్థలాన్ని పరిశీస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్