దేవరకద్ర: గిరి ప్రదక్షిణలో పాల్గొన్న కొండ ప్రశాంత్ రెడ్డి

71చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కురుమూర్తిలో గిరి ప్రదక్షిణలో శనివారం దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి అమావాస్య రోజు గిరిప్రదక్షిణ కార్యక్రమం కొనసాగించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ హిందువులంతా ఒక్కటై జాతీయ ఐక్యతను కాపాడాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్