హైదరాబాద్-విజయవాడ NHపై కొనసాగుతున్న వాహనాల రద్దీ

51చూసినవారు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. రద్దీ దృష్ట్యా ORR నుంచి ఘట్‌కేసర్‌, బీబీనగర్, భువనగిరి, వలిగొండ మీదుగా చిట్యాల వద్ద హైవేకు వాహనాలు పంపించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంతంగి టోల్ ప్లాజా నుంచి లక్షా పది వేల వాహనాలు, కోర్లపహాడ్ టోల్ ప్లాజా నుంచి 65 వేల వాహనాలు, నార్కెట్‌పల్లి-అద్డంకి రహదారిపై గల మాడ్గులపల్లి టోల్ ప్లాజా నుంచి 30 వేల పైచిలుకు వాహనాలు వెళ్లాయని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్