మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం కురుమూర్తి జాతరలో పోలీసుల అత్యుత్సాహం మరోసారి వింత ప్రవర్తన శుక్రవారం చోటు చేసుకుంది. బొమ్మలమ్ముకునే చిరు వ్యాపారులను పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. జాతరలో అమ్ముకునే చిరు వ్యాపారస్తులు కొట్టి, వారి బొమ్మలను పోలీసులు తొక్కే వేయడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సింది