గోవాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి

67చూసినవారు
గోవాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి
AP: సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ లైసెన్స్ సర్వేయర్ బెస్త రాఘవ(30) గుండెపోటుతో మృతి చెందాడు. రాఘవ స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో ఈదలాడుతుండగా ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులకు చెప్పాడంతో వారు ఆసుపత్రికి తరలించగా రాఘవ మృతి చెందినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్