షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సాయం

71చూసినవారు
షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సాయం
కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో కానాయపల్లి రైట్ కెనాల్ 19 ప్యాకేజ్ మెయిన్ కెనాల్ కు మోటర్ల స్టార్టర్ బాక్సులు ఫీజు బాక్సుల సంరక్షణకై షెడ్డు నిర్మాణానికి గాను శుక్రవారం సింగల్ విండో మాజీ డైరెక్టర్ గుంత రమణ ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు నర్కుల యాదగిరి సాయిల్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, వెంకటన్న, మంద కన్నయ్, బాలన్న, సంజీవరెడ్డి, ఆకుల శ్రీనివాస్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్