ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే
కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రకళ భర్త నాగన్న వారంరోజుల క్రితం మరణించారు.
విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గ్రామానికి చేరుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతినీ తెలిపారు.

సంబంధిత పోస్ట్