మహబూబ్ నగర్: కోర్టు డ్యూటీ, లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్ష

52చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ జానకి ధరావత్ శనివారం సమీక్ష సమావేశం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. కోర్టు సంబంధిత అధికారుల నిర్వహణ, సమన్లు, వారెంట్లు అమలుపరచడం, కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్