మహబూబ్ నగర్: బీఆర్ఎస్ పార్టీపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

79చూసినవారు
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ పార్టీపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ను చంపాలని బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ యొక్క డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కలెక్టర్ ను కాపాడారన్నారు. అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేశారనీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో దాడులు చేపిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్