కారును ఢీకొట్టి దాని మీదే పడ్డాడు (వీడియో)

1074చూసినవారు
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ బైకర్ వేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టి దాని మీదే పడ్డారు. ఈ ఘటన ప్రిన్సెస్ ఫ్రీవేపై జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వాహనాలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బైక్‌ను తాకింది. దీంతో బైకర్ అదుపుతప్పి పక్క రూట్‌లో వెళుతున్న మరో కారును ఢీకొట్టాడు. బైక్ అక్కడే పడిపోగా అతడు మాత్రం కారు రూఫ్ మీద పడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్