మంచు గుప్పిట్లో పాలమూరు.. తీవ్ర ఇబ్బందులలో వాహనదారులు

57చూసినవారు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం భారీగా మంచు కురిసింది. దీంతో సంక్రాంతి పండగ వేల వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. పొగ మంచుకు తోడుగా, శీతల గాలులు వీచడంతో వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే రైతులు, వివిధ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్