మహబూబ్ నగర్ పెన్షనర్ల సూచనలు యువత పాటించాలి: ఎస్పీ

55చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పెన్షనర్లు సమాజానికి వెలకట్టలేని, అమూల్యమైన సేవలు అందించారన్నారు. పెన్షనర్ల సూచనలు, సలహాలు యువత తప్పకుండా పాటించాలని అన్నారు. అనంతరం ఎస్పి జానకి పెన్షనర్లను మొమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్