గద్వాల: బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యేలు

74చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెరు మైదానం లో గురువారం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు, గద్వాల్ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పుల్లూరు రఘురెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, గట్టు తిమ్మప్ప, విజయ మెస్ నాగిరెడ్డి, నెమలి కంటి ధర్మానాయుడు, నెమలికంటి వేణు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేసారు.

సంబంధిత పోస్ట్