గద్వాల పట్టణంలోని రాజ వీధిలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులకు చోరీ సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఆలయంలో రెండవసారి దొంగతనం చేసి దొంగలు పోలీసులకు సవారు విసురుతున్నారు.