సీసీ రోడ్డు పనులు ప్రారంభం

53చూసినవారు
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తూర్ గ్రామంలోని ఒకటవ వార్డులో శుక్రవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మాజీ సర్పంచ్ రాధిక ప్రతాప్ రెడ్డి గ్రామస్థులతో కలిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు వెంకట్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్, కృష్ణయ్య, బాల్ రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :