ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే

55చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే
జడ్చర్ల మున్సిపాలిటీ 24 వార్డులో రెండవ రోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వేను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వి జయేందిర బోయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్