గొల్ల, కురుమల డీడీలు వడ్డీతో కలిపి తిరిగి వాపసు ఇవ్వాలి

1555చూసినవారు
గొల్ల, కురుమల డీడీలు వడ్డీతో కలిపి తిరిగి వాపసు ఇవ్వాలి
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవి నాయక్ కు గొల్ల, కురుమల డీడీలు వడ్డీతో కలిపి తిరిగి వాపసు ఇవ్వాలని మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు జి. పద్మజా రెడ్డి, పడకుల బాలరాజు, ఉపాద్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి ఎస్, పాండు రంగారెడ్డి, రాజేందర్ రెడ్డి వైస్ చైర్మన్ కె. రాములు, బుచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్