రేపటి నుంచి పాలమూరులో భారీవర్షాలు

67చూసినవారు
రేపటి నుంచి పాలమూరులో భారీవర్షాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే సోమవారం రాత్రి ఈదురుగాలులతో పలుచోట్ల వాన జల్లులు కురిసాయి. దీంతో ప్రజలు ఎండలతో ఉపశమనం కలిగింది. కాగా నేడుఎండ తీవ్రత తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్