కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు భాస్కర్ రావు

51చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు భాస్కర్ రావు
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆ దుర్గామాత కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.