జూలై 19న ఐసిడిఎస్ కమిషనరేట్ ముట్టడి

85చూసినవారు
జూలై 19న ఐసిడిఎస్ కమిషనరేట్ ముట్టడి
అంగన్వాడి సమస్యల పరిష్కారం కై జూలై 19న చలో ఐసిడిఎస్ కమిషనరేట్ కార్యక్రమం చేపడుతునట్లు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ తెలిపారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తి సిడిపిఓ వెంకటమ్మ కు పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ టీచర్స్ కు కనీస వేతనం 26, 000 వేల రూపాయలు చెల్లించి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్