తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

70చూసినవారు
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
కల్వకుర్తి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం చేశారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్