జూపల్లి గ్రామంలో నీటి సమస్య.. పట్టించుకోని అధికారులు

59చూసినవారు
జూపల్లి గ్రామంలో నీటి సమస్య.. పట్టించుకోని అధికారులు
జూపల్లి గ్రామంలో మూడు రోజుల నుంచి తాగే నీళ్లు రావట్లేదు. గ్రామస్థాయి అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

సంబంధిత పోస్ట్