భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎల్లేని సుధాకర్

1051చూసినవారు
భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎల్లేని సుధాకర్
నాగర్ కర్నూల్ లోకసభ బీజేపీ అభ్యర్థి భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే మోదీని 3వ సారి ప్రధానిగా ఎన్నుకోవాలని, మోదీ తీసుకొనే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్