అనుమానస్పద స్థితిలో శంకర్ నాయక్ మృతి

66చూసినవారు
అనుమానస్పద స్థితిలో శంకర్ నాయక్ మృతి
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పాన్ గల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శాగాపూర్ తండాకు చెందిన శంకర్ నాయక్ (42) తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం సమీపంలోని వాగు వద్ద మిగతా జీవిపడి ఉండడాన్ని గమనించారు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా? లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయం అర్థం కావడంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్