మహబూబ్ నగర్: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సింహా

50చూసినవారు
మహబూబ్ నగర్: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సింహా
మహబూబ్ నగర్ ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ నెలలో జరిగిన జిల్లా ఎన్నికలలో ఇరు ప్యానల్ లకు సమానమైన ఓట్లు వచ్చాయి. ఆదివారం ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో డిప్ తీయడం జరిగింది. 2వ ప్యానల్ వీడియో కెమెరా గుర్తు రావడం వల్ల పాలమూరు జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సింహా, కోశాధికారి అమ్మ బాలచందర్, సెక్రటరీ హరీష్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్