మహబూబ్ నగర్: రీజియన్ లో ఆర్టీసీకి రూ. 32 కోట్ల ఆదాయం

68చూసినవారు
దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో ఉన్న 10 డిపోలలో రూ. 32 కోట్లు వచ్చాయని రీజియన్ మేనేజర్ తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ. ప్రజలకు ఇబ్బంది కలగకుండా 721 ప్రత్యేక బస్సులు నడిపించామని, ఈ దసరా పండుగకు 64 లక్షల ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చామన్నారు. అందులో 41 లక్షల మహిళ ప్రయాణికులు ఉన్నారని, రాష్ట్రంలోనే 109 ఓఆర్ సాధించామన్నారు. 49 లక్షల కిలోమీటర్లు బస్సులను నడపమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్